ఈ ఓటమిని అసలు ఊహించలేదు: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

15-05-2018 Tue 19:25 | National
  • ఈ ఆటలో మేము ఓడిపోయాం
  • ఈ ఓటమి స్థానిక నేతలకు ఎంతమాత్రం మంచిది కాదు
  • గెలిచి తీరతామనే అతివిశ్వాసం సిద్ధరామయ్యది!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 78 స్థానాలతో సరిపెట్టుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ స్పందిస్తూ, ఈ ఓటమిని ఊహించలేదని..ఈ ఆటలో తాము ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓటమి స్థానిక నేతలకు ఎంతమాత్రం మంచిది కాదని సూచించారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరతామనే అతివిశ్వాసంతో సిద్ధరామయ్య ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్’ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారని అన్నారు.

కాగా, ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత వీరప్పమొయిలీ మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు తమను ఎంతో నిరుత్సాహపరిచాయని అన్నారు. ఎన్నికలకు ముందు ‘లింగాయత్' ల అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తేలేదని, క్యాస్ట్ మేనేజ్ మెంట్ వ్యవహారానికి సంబంధించి ఎక్కడో పొరపాటు జరిగిందని, ఈ అంశం ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ రాహుల్ ను సమర్థించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
Congressdk siva kumar

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more