సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

14-05-2018 Mon 07:23 | Entertainment
  • తెలుగులో చేస్తానంటున్న తమిళ హీరోయిన్!
  • యూరప్ కి వెళుతున్న మణిరత్నం 'నవాబ్'
  • రామోజీ ఫిలిం సిటీలో 'సాక్ష్యం'  
*  గతంలో 'బస్ స్టాప్', 'మల్లెల తీరం', 'కేరింత' వంటి చిత్రాలలో కథానాయికగా నటించిన తెలుగమ్మాయి శీదివ్య గత కొన్నాళ్లుగా తమిళంలో బిజీగా వుంది. అక్కడ పలు హిట్ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకుంది. అయితే, ఈ ముద్దుగుమ్మకు తెలుగు చిత్రాలలో చేయాలని వుందట. ఈ క్రమంలో త్వరలోనే తన మాతృభాషలో ఓ చిత్రంలో నటించనున్నట్టు ఈ చిన్నది చెప్పింది.
*  మణిరత్నం రూపొందిస్తున్న తాజా చిత్రం 'నవాబ్' షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. అక్కడి షూటింగ్ పూర్తవగానే యూరప్ లో మరికొంత షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
*  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాక్ష్యం' చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. పూజా హెగ్డే ఇందులో నాయికగా నటిస్తోంది.     
Sridivyamaniratnampooja

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more