ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేసు నమోదైన 23 రోజుల్లోనే తీర్పు.. మృగాడికి మరణ శిక్ష విధించిన ఇండోర్‌ జిల్లా కోర్టు!
    Sat 19:35

    కేసు నమోదైన 23 రోజుల్లోనే తీర్పు.. మృగాడికి మరణ శిక్ష విధించిన ఇండోర్‌ జిల్లా కోర్టు!

    • అమ్మ పక్కన నిద్రిస్తోన్న పసిపాపను ఎత్తుకెళ్లిన మృగాడు
    • ఆపై దారుణానికి పాల్పడ్డ వైనం
    • పాపకు ఏడవడం తప్ప మరేమీ తెలియదంటూ న్యాయమూర్తి వ్యాఖ్య
    Read full story
  • ఐపీఎల్ లో ఇవాళ... కేకేఆర్ వర్సెస్ డీసీ
    Fri 19:26

    ఐపీఎల్ లో ఇవాళ... కేకేఆర్ వర్సెస్ డీసీ

    • ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్
    • పిచ్‌ను అంచనా వేసేందుకే బౌలింగ్ చేస్తున్నామన్న రహానే
    • టాస్‌తో సంబంధం లేకుండా ఆడేందుకు సిద్ధమన్న అక్షర్ పటేల్
    • ఢిల్లీ జట్టులో రెండు మార్పులు.. కోల్‌కతాలో మార్పుల్లేవు
    • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్
    Read full story
  • సికింద్రాబాద్‌లో దారుణం.. ప్రేమ వ్యవహారంలో ఇంజినీరింగ్ విద్యార్థి హత్య
    Fri 19:16

    సికింద్రాబాద్‌లో దారుణం.. ప్రేమ వ్యవహారంలో ఇంజినీరింగ్ విద్యార్థి హత్య

    • యువతి బంధువుల దాడిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
    • హెచ్చరించినా వినలేదనే కక్షతో యువతి బంధువుల దాడి
    • యువకుడి మృతదేహంతో యువతి ఇంటి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన
    • సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
    • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని కేటీఆర్ విమర్శ
    Read full story
  • అమెరికా, ఇరాన్ యుద్ధం... చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం
    Fri 19:08

    అమెరికా, ఇరాన్ యుద్ధం... చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం

    • యుద్ధానికి ముందు 70 డాలర్లుగా ఒక బ్యారెల్ ముడి చమురు ధర
    • ఇప్పుడు 100 డాలర్లు పలుకుతున్న వైనం
    • అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం స్థిరంగా ధరలు
    Read full story
  • విజయ్ పార్టీకి అందుకే మద్దతిచ్చాం: కాంగ్రెస్ పార్టీ ఎంపీ
    Fri 18:44

    విజయ్ పార్టీకి అందుకే మద్దతిచ్చాం: కాంగ్రెస్ పార్టీ ఎంపీ

    • టీవీకే మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమన్న ఎంపీ
    • స్థిరమైన ప్రభుత్వం, ఎన్డీయేను అధికారానికి దూరంగా ఉంచేందుకు మద్దతిచ్చామని వెల్లడి
    • డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మరో ఎన్డీయే కూటమి అని విమర్శ
    Read full story
  • విజయ్ మంత్రివర్గంలో మేం చేరబోం... బయటి నుంచే మద్దతిస్తాం... వామపక్షాల సంచలన నిర్ణయం!
    Fri 18:43

    విజయ్ మంత్రివర్గంలో మేం చేరబోం... బయటి నుంచే మద్దతిస్తాం... వామపక్షాల సంచలన నిర్ణయం!

    • విజయ్ పార్టీకి మద్దతివ్వాలని వామపక్షాల నిర్ణయం
    • ప్రభుత్వంలో చేరబోమని, మంత్రి పదవులు వద్దని స్పష్టీకరణ
    • బయటి నుంచే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ఉద్ఘాటన 
    • మతవాద శక్తులను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటన
    • డీఎంకేతో తమ స్నేహం కొనసాగుతుందని వెల్లడి
    Read full story
  • అంతర్జాతీయ విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే రుణాలు... విద్యార్థులకు అండగా చంద్రబాబు ప్రభుత్వం
    Fri 18:22

    అంతర్జాతీయ విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే రుణాలు... విద్యార్థులకు అండగా చంద్రబాబు ప్రభుత్వం

    • జాతీయ, అంతర్జాతీయ విద్యకు పావలా వడ్డీకే రుణాలు
    • కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు
    • ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు
    • బుడగజంగాలకు ఎస్సీలకు వర్తించే అన్ని ప్రయోజనాలు వర్తింపు
    • సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష
    Read full story
  • హిందీలో అవకాశాలు లేనివారే సౌత్ వైపు వెళతారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది: సమీరారెడ్డి
    Fri 18:13

    హిందీలో అవకాశాలు లేనివారే సౌత్ వైపు వెళతారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది: సమీరారెడ్డి

    • తనను దక్షిణాది సినిమాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారన్న సమీరారెడ్డి
    • దక్షిణాది స్టార్లతో పనిచేయడం తన తండ్రికి గర్వకారణమని వెల్లడి
    • ఇప్పుడు బాలీవుడ్ అగ్రతారలు సౌత్ సినిమాల కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్య
    Read full story
  • ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దు... రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి: గవర్నర్‌కు స్టాలిన్ సూచన
    Fri 18:11

    ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దు... రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి: గవర్నర్‌కు స్టాలిన్ సూచన

    • ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని గవర్నర్‌ను కోరిన స్టాలిన్
    • ఎన్నికల ఫలితాలు వెలువడి, పాత అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో వినతి
    • ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాష్ట్ర సంక్షేమానికి ఇది అత్యవసరమని వెల్లడి
    • ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం తగదని డీఎంకే తరఫున స్పష్టం చేసిన స్టాలిన్
    Read full story
  • విజయ్ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. కాంగ్రెస్ కు 2, వామపక్షాలకు 2 మంత్రిపదవులు?
    Fri 18:04

    విజయ్ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. కాంగ్రెస్ కు 2, వామపక్షాలకు 2 మంత్రిపదవులు?

    • తమిళనాడులో చరిత్ర సృష్టించిన విజయ్.. తొలి సంకీర్ణ ప్రభుత్వం
    • అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా నిలిచిన టీవీకే
    • కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్
    • ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నటుడు విజయ్!
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV