మనసును కదిలిస్తోన్న 'మహానటి'.. ప్రీమియర్ షో టాక్

09-05-2018 Wed 12:07 | Entertainment
  • సావిత్రిగా కీర్తి సురేశ్ నటన అద్భుతం 
  • దుల్కర్ తో ఆమె జోడీ బాగా కుదిరింది 
  • సమంత .. చైతూ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ
తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, నుదుటున దిద్దిన తిలకం సావిత్రి అని చెప్పొచ్చు. ఈ ఇద్దరితోపాటు ఎస్వీఆర్ తోను సరితూగ గల నటనను ప్రదర్శించి ఆమె శభాష్ అనిపించుకున్నారు. అలాంటి సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షోస్ కి యూఎస్ లో భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం. ఈ సినిమా చూసినవాళ్లంతా 'మహానటి' ఓ 'మణిపూస' అనేస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేశ్ నటన అభినందనీయమని చెబుతున్నారు. సావిత్రి .. జెమినీ గణేశన్ లు గా కీర్తి సురేశ్ .. దుల్కర్ సల్మాన్ అదరగొట్టేశారట. ప్రేమ సన్నివేశాల్లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని అంటున్నారు. సమంత చాలా సహజంగా నటించిందనీ .. ఏఎన్నార్ లుక్ తో కనిపించి చైతూ ఆశ్చర్యపరిచాడని చెబుతున్నారు. ఈ ఇద్దరూ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.     
keerthi sureshsamantha

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more