సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి' .. అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి

04-05-2018 Fri 15:17 | Entertainment
  • సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' 
  • ప్రధానపాత్రలో కీర్తి సురేశ్ 
  • ఈ నెల 9వ తేదీన భారీ రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' పేరుతో సావిత్రి జీవిత కథ రూపొందింది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకంతో దర్శకనిర్మాతలు వున్నారు. సమంత .. షాలినీ పాండే .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ వంటి యువ నటీనటులు, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటులు నటించడం ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి పెరగడానికి కారణమవుతోంది. ఈ సినిమా కీర్తి సురేశ్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా తమిళ వెర్షన్ 'నడిగర తిలగమ్'ను మే 11వ తేదీన విడుదల చేయనున్నారు. 
keerthi sureshsamanta

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more