పరీక్షా హాల్లోకి కత్తి, తలపాగా తీసుకెళ్లొచ్చు... సిక్కు విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
- వీటిని సీబీఎస్ఈ నిషేధించడం కుదరదు
- వీటి దుర్వినియోగంపై భయం అనవసరం
- ఈ తరహా ఘటన ఒక్కటైనా ఉందా?
- ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు
అనుచితమైన ఈ తరహా మెటాలిక్ వస్తువులను తీసుకెళ్డాన్ని నిషేధించినట్టు సీబీఎస్ఈ పేర్కొనగా దాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. అస్పష్టమైన భయంతో ఈ తరహా నిషేధాన్ని అమలు చేయడం కుదరని స్పష్టం చేసింది. ‘‘పరీక్షకు వచ్చిన వారు వాటితో ఏదైనా చేస్తారన్న భయం అనవసరం. వీటిని దుర్వినియోగం చేసిన ఘటన ఒక్కటైనా ఉందా?’’ అని కోర్టు ప్రశ్నించింది.