ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ మూవీ

02-05-2018 Wed 10:22 | Entertainment
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్  
  • ముఖ్య పాత్రల్లో జగపతిబాబు .. నాగబాబు
  • దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచన
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కలయికతో కూడినవిగా ఉంటాయి. ఈ సినిమాలో యాక్షన్ అనేది ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడినదిగా ఉంటుందనేది తాజా సమాచారం.

 జగపతిబాబు .. నాగేంద్రబాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారట. రెండు కుటుంబాల మధ్య సాగే ఫ్యాక్షన్ పోరుగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ నే కాదు .. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
ntrpooja hegde

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more