Mon 08:22 అప్పుడు ఇక నా పని అయిపోయిందనుకున్నా.. 15 రోజులు సెలవు ఇవ్వండి!: రాహుల్ గాంధీ రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం అత్యవసర ల్యాండింగ్ భగవంతుడిని స్మరించుకున్నానన్న కాంగ్రెస్ చీఫ్ Read full story
Sun 08:56 యూఎఫ్‌వోల గుట్టువిప్పిన పెంటగాన్.. 160 రహస్య ఫైళ్లు విడుదల! గ్రహాంతరవాసుల ఉనికిని ఈ ఫైళ్లు ధ్రువీకరించడం లేదని స్పష్టత దశాబ్దాల నాటి వ్యోమగాములు, సైనికుల నివేదికలు బహిర్గతం భారత్‌లోని ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో యూఎఫ్‌వో కలకలం వంటి ఘటనలు వెలుగులోకి సెన్సార్ల లోపాలు, వాతావరణ మార్పులే కారణమని చెబుతున్న నివేదికలు Read full story
Sun 08:53 డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరం: టేకాఫ్ అవుతున్న విమానం ఢీకొని వ్యక్తి మృతి భద్రతా కంచె దూకి రన్‌వేపైకి వచ్చినట్లు గుర్తించిన అధికారులు టేకాఫ్ నిలిపివేత.. 231 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం ఘటనపై అమెరికా ఫెడరల్ ఏజెన్సీల ఉన్నత స్థాయి దర్యాప్తు Read full story
Sun 08:30 విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం నేడే కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్ Read full story
Sun 08:29 మైనర్ బాలిక అత్యాచారం కేసులో పాస్టర్ అరెస్టు ఏలూరు జిల్లాలో ఘటన నిందితుడైన పాస్టర్ రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు గర్భస్రావం మాత్రలతో బాలికకు తీవ్ర రక్తస్రావం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు విషయాన్ని సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్ Read full story
Sun 08:12 విజయ్ వద్దే హోం.. 9 మంది మంత్రులతో తొలి కేబినెట్! తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం చేయనున్న విజయ్ కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీవీకే సీనియర్ నేత సెంగొట్టయ్యన్‌కు పబ్లిక్ వర్క్స్ శాఖ దక్కే సూచన Read full story
Sun 08:00 విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యమవుతోందని.. నిప్పంటించుకున్న టీవీకే కార్యకర్త విజయ్‌ను సీఎంగా చూడలేకపోతున్నానని మనస్తాపం తిరునల్వేలిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తి వీడిన ఉత్కంఠ.. నేడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం Read full story
Sun 07:44 లండన్ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి పూజిత ప్రతిపక్ష 'ది గ్రీన్ పార్టీ' తరపున విజయం సాధించిన యువతి ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి అక్కడే రాజకీయాల్లోకి ప్రవేశం నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న పూజిత Read full story
Sun 07:37 తమిళనాడు ఓ కొలిక్కి వచ్చింది... ఇక కేరళ సీఎం ఎవరు? కేరళ సీఎం ఎంపికపై వీడని సందిగ్ధత ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ వెలువడని తుది నిర్ణయం సీఎం పదవి కోసం సతీశన్, వేణుగోపాల్, చెన్నితల మధ్య తీవ్ర పోటీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన ఏఐసీసీ Read full story
Sun 07:29 బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు బాలిక, ఆమె కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆరోపించిన బండి సంజయ్ ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం రెండు వర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story