మూడోసారి రవితేజతో జోడీకట్టనున్న కాజల్!

28-04-2018 Sat 10:50 | Entertainment
  • 'నేల టిక్కెట్టు'తో రానున్న రవితేజ 
  • శ్రీను వైట్లతో నెక్స్ట్ మూవీ 
  • ఆ తరువాత సినిమా సంతోష్ శ్రీనివాస్ తో
రవితేజ త్వరలో 'నేల టిక్కెట్టు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకు చిత్రీకరణ జరుపుకుంది. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. జూలై నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

తమిళంలో హిట్ కొట్టిన 'తెరి' మూవీని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో రవితేజ సరసన కాజల్ చేసిన 'వీర' .. 'సారొచ్చారు' సరిగ్గా ఆడలేదు. అందువలన ఈ సినిమా చేయడానికి కాజల్ ఆసక్తిని చూపలేదట. కానీ ఆ తరువాత ఆమెను ఒప్పించారనేది తాజా సమాచారం. ఈ సారి ఈ జంట హిట్ కొడుతుందేమో చూడాలి.    
ravitejakajal

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more