పుట్టిన మరుక్షణమే ఆధార్... రికార్డు సృష్టించిన పాప!

27-04-2018 Fri 20:28 | National
  • మహారాష్ట్రలోని ఖామ్‌గావ్‌లో ఘటన
  • పాప పుట్టక ముందే ఆధార్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రి
  • పాప పుట్టిన 1.48 నిమిషాల్లోనే ఆధార్‌ కార్డు జారీ
అన్నింటికీ ఆధార్‌ కార్డు తప్పనిసరి అయిపోతోన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లలకు కూడా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ఈ క్రమంలో చిన్నారులకు ఆధార్‌ కార్డు ఇవ్వడానికి ఆధార్ ప్రాధికారత సంస్థ(యూఐడీఏఐ) ఇప్పటికే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు అందిస్తోంది. కాగా, మహారాష్ట్రలోని ఖామ్‌గావ్‌లోని ఓ ఆసుపత్రిలో ఇటీవల పుట్టిన ఓ పాప.. జన్మించిన 1.48 నిమిషాల్లోనే ఆధార్‌ కార్డు పొంది అతి తక్కువ సమయంలో ఆ కార్డు పొందిన రికార్డు నెలకొల్పింది.

ఆ పాపకు సాచి అని పేరు పెట్టారు. తనకు బిడ్డ పుట్టగానే ఆధార్‌ కార్డు తీసుకుని రికార్డు నెలకొల్పాలని ముందుగానే నిర్ణయించుకున్న సాచి తండ్రి అందు కోసం తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. తన స్నేహితులతో ఈ విషయం గురించి ముందుగానే చర్చించి ఎట్టకేలకు తన పాప రికార్డు నెలకొల్పేలా చేశాడు. 
Maharashtraadharcard

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more