Fri 14:53 ఇకపై ఇద్దరం కలసి పని చేస్తాం: అఖిలప్రియ ఆళ్లగడ్డ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టిన చంద్రబాబు అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య కుదిరిన రాజీ ఇకపై కలసి పనిచేస్తామన్న ఆళ్లగడ్డ నేతలు Read full story
Wed 16:14 8వ పే కమిషన్: వేతన సవరణలో సరికొత్త ఫార్ములా.. ఉద్యోగుల జీతాలు 400 శాతం పెంచే ప్రతిపాదన 8వ పే కమిషన్ ముందు రైల్వే ఉద్యోగ సంఘం సంచలన ప్రతిపాదన వివిధ పే లెవెల్స్‌కు వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు అమలు చేయాలని డిమాండ్ కొందరికి 400 శాతానికి పైగా జీతాలు పెరిగే అవకాశం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై దీని ప్రభావంపై విస్తృత చర్చ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కమిషన్ సంప్రదింపులు Read full story
Wed 16:10 లోకేశ్ నాయకత్వంలో టీడీపీ సరికొత్త పొలిటికల్ విజన్ తో ముందుకెళుతుంది: శ్రీభరత్ విశాఖలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీభరత్ దేశం మొత్తం పెట్టుబడుల్లో ఏపీ 25 శాతం దక్కించుకుందని వెల్లడి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్ర స్థాయిలో అద్భుతంగా పనిచేసిందని వ్యాఖ్య Read full story
Wed 16:06 ఎండ తీవ్రతపై ప్రధాని మోదీ సూచనలు.. మల్లికార్జున ఖర్గే చురక మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలకు మోదీ సూచనలు ఉష్ణోగ్రతల కంటే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు చెమటలు పడుతున్నాయని వ్యాఖ్య బీజేపీ దోపిడీపై మోదీ మాట్లాడటం లేదన్న ఖర్గే Read full story
Wed 16:00 చెస్ టోర్నీలో గుకేశ్‌కు వింత అనుభవం.. వైరల్‌గా మారిన ‘వాటర్ బాటిల్’ వీడియో! నార్వే చెస్‌లో గుకేశ్ బాటిల్ వీడియో వైరల్ వెస్లీ చేతిలో ఓడిన భారత గ్రాండ్‌మాస్టర్ 116 ఎత్తుల సుదీర్ఘ పోరు డ్రాగా ముగింపు ఆర్మగెడాన్ రౌండ్‌లో వెస్లీ సో ఘన విజయం గాయంతోనూ ప్రజ్ఞానందపై గెలిచిన అలిరెజా ఫిరౌజా Read full story
Wed 15:56 తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేక దేశాల జాబితాలో చేరిన భారత్ జింద్-సోనిపట్ మార్గంలో హైడ్రోజన్ రైలుకు భారత రైల్వే ఆమోదం 10 బోగీలతో, గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణం పర్యావరణ హితమైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రం ఏర్పాటు అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల సరసన చేరిన భారత్ Read full story
Wed 15:52 అసలే ఓటమి బాధ... మీడియా ప్రతినిధి ప్రశ్నతో మండిపడిన గుజరాత్ టైటాన్స్ ఆటగాడు ఆర్సీబీతో ఓటమి తర్వాత రిపోర్టర్‌పై గ్లెన్ ఫిలిప్స్ ఆగ్రహం ముందే చేతులెత్తేశారా అన్న ప్రశ్నకు తీవ్ర అభ్యంతరం అది చాలా చెత్త, తెలివితక్కువ ప్రశ్న అని ఫైర్ ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎప్పుడూ వంద శాతం ప్రయత్నిస్తామని స్పష్టం మ్యాచ్ ఆడకపోయినా ప్రెస్‌మీట్‌కు రావడంపై వివరణ ఇచ్చిన ఫిలిప్స్ Read full story
Wed 15:51 టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర: అనిత రికార్డులు సృష్టించడం టీడీపీకి కొత్త కాదన్న అనిత మహానాడు ద్వారా ప్రతి హృదయానికి పార్టీ చేరుతోందని వ్యాఖ్య చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందన్న అనిత Read full story
Wed 15:49 రామ్ చరణ్ కష్టం చూడకుండా విమర్శలా?.. ట్రోలింగ్‌పై జగపతి బాబు ఫైర్! 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో చెర్రీపై వస్తున్న ట్రోలింగ్‌ను ఖండించిన జగపతి బాబు పనిలేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారంటూ ట్రోలర్స్‌కు చురకలు సినిమా విడుదల సమయంలో హీరోలపై బాగా ఒత్తిడి ఉంటుందన్న నటుడు గతంలో తనపైనా జరిగిన ఫేక్ ప్రచారాన్ని గుర్తుచేసిన జగపతి బాబు 'పెద్ది' చిత్రంలో 'అప్పలసూరి' అనే కీలక పాత్రలో సీనియర్ హీరో Read full story
Wed 15:44 తెలుగు చిత్రపరిశ్రమ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది: దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్య 'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు పరిశ్రమ చాలా బ్యాడ్ షేప్‌లో ఉందని చెప్పడానికి భయపడనని వ్యాఖ్య ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం పెద్ద సవాల్ అన్న దిల్ రాజు Read full story