అక్షయ్ కుమార్ సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

25-04-2018 Wed 12:08 | Entertainment
  • 'కేసరి' షూటింగ్ లో అగ్నిప్రమాదం
  • బాంబు పేలుడు సన్నివేశాల సమయంలో ఎగసిన మంటలు
  • మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'కేసరి' షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని పిపోడి బుద్రుక్ గ్రామంలో షూటింగ్ జరుగుతుండగా, ఈ ప్రమాదం సంభవించింది. క్లైమాక్స్ లో బాంబు పేలుడు సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా... నిప్పురవ్వలు ఎగసి సెట్ మీద పడటంతో మంటలు అలముకున్నాయి.

అయితే, ప్రమాదం జరిగిన సమయంలో అక్షయ్ కుమార్ షూటింగ్ స్పాట్ లో లేడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి, మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసు అధికారులు తెలిపారు. 21 సిక్ రెజిమెంట్ కు చెందిన కమాండర్ హవల్దార్ ఇశ్రా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1897 సెప్టెంబర్ లో జరిగిన సారాగర్హి యుద్ధంలో ఆఫ్ఘాన్ ఆక్రమణదారులతో ఇశ్రా సింగ్ ధైర్యంగా పోరాడాడు. ఆ అమరవీరుడి చరిత్రను ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. 
akshay kumarkesari filmbollywoodFire Accident

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more