ఎన్టీఆర్ పాటల రికార్డింగ్ పూర్తిచేస్తోన్న తమన్

24-04-2018 Tue 14:03 | Entertainment
  • ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • సంగీత దర్శకుడిగా తమన్  
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక మరో వైపున ఈ సినిమాకి తమన్ స్వరాలను అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పాటలను ఆయన ముంబైలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నారు.

 ఈ మధ్య కాలంలో తమన్ 'తొలిప్రేమ' .. 'ఛల్ మోహన్ రంగ' కోసం స్వరపరిచిన పాటలు యూత్ లోకి బాగా దూసుకుపోయాయి. ఇక ఎన్టీఆర్ కి యూత్ లోను .. మాస్ లోను గల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తమన్ ఈ సినిమాకి స్వరాలను అందిస్తున్నాడట. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయనున్నారు.   
ntrtrivikram

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more