సమంతకి మిర్చి చూపిస్తోన్న నాగచైతన్య.. అలరిస్తున్న భార్యాభర్తల వాణిజ్య ప్రకటన!

22-04-2018 Sun 13:40 | Entertainment
  • బిగ్‌బజార్‌ యాడ్‌
  • రూపొందించిన త‌రుణ్ భాస్క‌ర్
  • అలరిస్తోన్న ప్రకటన
సినీనటులు, భార్యాభర్తలు స‌మంత‌, నాగ చైతన్య తొలి సారి ఓ యాడ్‌లో నటించారు. బిగ్ బ‌జార్‌కి సంబంధించిన ఈ యాడ్‌ని పెళ్లి చూపులు సినిమా దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్ రూపొందించాడు. సామగ్రి తెచ్చావా? అంటూ సమంత ఈ యాడ్‌లో తన భర్తని అడుగుతుంది. మిర్చి ఏది? అని సమంత అడగగా మొదట తేలేదని చైతూ చెబుతాడు. దీంతో సమంత చిరు కోపం వ్యక్తం చేస్తూ తన అత్తయ్యకు ఫోనులో ఈ విషయాన్ని చెబుతూ చైతూతో మాట్లాడమని అంటుంది.

దీంతో చైతూ తాను మిర్చి కూడా తెచ్చానని చెబుతాడు. అలరిస్తోన్న ఈ యాడ్‌కు వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు. ప్రస్తుతం చైతూ, సమంతలు తమ తమ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో ఏం మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల‌లో క‌లిసి న‌టించారు. ఆ తరువాత ఇప్పుడు మళ్లీ ఇలా యాడ్‌లో కనపడ్డారు.    


samantanagachaitanyaakkineni

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more