చైతూ తాజా చిత్రం కోసం నాగ్ హిట్ సాంగ్ రీమిక్స్

12-04-2018 Thu 16:44 | Entertainment
  • షూటింగు దశలో 'సవ్యసాచి'
  • దర్శకుడిగా చందూ మొండేటి 
  • 'అల్లరి అల్లుడు'లోని సాంగ్ రీమిక్స్
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీస్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం నాగ్ హిట్ సాంగ్స్ లో ఒకటి రీమిక్స్ చేయనున్నట్టు సమాచారం.

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'అల్లరి అల్లుడు' ఒకటి. 1993లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో 'నిన్ను రోడ్డుమీద చూసినది లగ్గాయితు' అనే సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. కీరవాణి స్వరపరచిన ఈ పాటను .. 'సవ్యసాచి' కోసం రీమిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా కీరవాణి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఈ రీమిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారట.      
nagachaitanyanidhi agarwal

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more