సినీ నటి శ్రీరెడ్డికి జరిగిన అవమానం గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయాలి: మహిళా హక్కుల కార్యకర్తల డిమాండ్

11-04-2018 Wed 15:44 | Entertainment
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన మహిళా హక్కుల కార్యకర్తలు
  • మహిళలపై లైంగిక వేధింపులు, వారి సమస్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలి
  • లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేయాలి
తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, వారు ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై డిసెంబరు 2012 లో వేసిన వర్మ కమిషన్ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ రోజు వివిధ మహిళా హక్కుల కార్యకర్తలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.

మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే శ్రీరెడ్డికి జరిగిన అవమానం గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, మహిళా హక్కుల కార్యకర్తలు మంత్రికి ఫిర్యాదు చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను సినీ నటి మాధవి తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసింది. 
srireddyTollywoodHyderabadTelanganaTalasaniKCR

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more