కారులోని పర్యాటకులను భయపెట్టిన జిరాఫీ
- సఫారీ పార్క్ పర్యటనకు వెళ్లిన జంట
- విండో లోంచి తలపెట్టిన జిరాఫీ
- భయంతో కేకలు పెట్టిన జంట
అంతే... ఊహించని విధంగా జిరాఫీ కారులో తలదూర్చి ఆ దంపతులు తింటున్న తినుబండారాలను నోటితో లాక్కుంది. దీంతో భయాందోళనలకు గురైన ఆ జంట కేకలు వేయడంతో జిరాఫీ వేగంగా తలను వెనక్కి తీసుకుంది. దీంతో కారు అద్దం భళ్లున పగిలిపోయింది. భయంతో ఆ జంట వెనుదిరిగింది. జిరాఫీకి ఎలాంటి గాయాలు కాలేదని సఫారీ పార్క్ సిబ్బంది తెలిపారు.