'రంగస్థలం' సక్సెస్ ఈవెంట్ వేదికగా హైదరాబాద్

10-04-2018 Tue 12:37 | Entertainment
  • చరణ్ కి మరిచిపోలేని హిట్ 
  • మెగా అభిమానుల సంబరాలు
  • భారీగా సక్సెస్ ఈవెంట్        
'రంగస్థలం' రామ్ చరణ్ మరిచిపోలేని హిట్ ను ఇచ్చింది. మెగా అభిమానులు సంతోషంతో సంబరాలు జరుపుకునేలా చేసింది. నిన్నరాత్రి ఈ సినిమా చూసిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమాను గురించిన పూర్తి అభిప్రాయాన్ని సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడతానని చెప్పారు. దాంతో సక్సెస్ ఈవెంట్ ను జరపనున్నారనే విషయం తెలిసింది. ఆ వేడుకకి పవన్ రానున్నాడనే విషయం అర్థమైంది.

ఇక ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఈ నెల 12వ తేదీ సాయంత్రం జరపనున్నారనేది తాజా సమాచారం. చిరంజీవి .. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ఫంక్షన్ కి హాజరయ్యే ముఖ్యులంతా 'చిట్టిబాబు' పాత్ర తరహాలో గళ్ల చొక్కా .. లుంగీ డ్రెస్ కోడ్ తో రానున్నారట. ఇది ఈ వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
charansamanta

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more