ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ కు 'అలీబాబా' చీఫ్ జాక్ మా విసిరిన చాలెంజ్ ఇది!
- ఫేస్ బుక్ పై ఇప్పటికే ప్రపంచమంతా ఆగ్రహం
- చేతనైతే సమస్యను పరిష్కరించి చూపించు
- జుకర్ బర్గ్ కు సవాల్ విసిరిన జాక్ మా
సామాజిక మాధ్యమంగా చెప్పుకుంటున్న ఫేస్ బుక్, తన డేటా చౌర్యం కాకుండా చూసుకునే వీలు లేదని అభిప్రాయపడ్డ ఆయన, సోషల్ మీడియాలోని వివరాలు బయటకు పొక్కకుండా సమస్యను సాల్వ్ చేసి చూపించగలరా? అని మార్క్ ను ప్రశ్నించారు. కాగా, ఫేస్ బుక్ ను వాడుతున్న కోట్లాది మంది యూజర్ల సమస్త సమాచారం చోరీకి గురికాగా, ఆ సంస్థ ఈక్విటీ వాటాల విలువ భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.