శేషాచల కొండల్లో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరకంబాడి సమీపంలో అడవులు తగులబడిపోతున్నాయి. దాదాపు 100 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.