బంగారం ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం ధరలు

బుధవారం రాష్ట్రంలోని మార్కెట్లలో బంగారం, వెండి ముగింపు ధరలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.27,700, విజయవాడలో రూ.27,600, ప్రొద్దుటూరులో రూ.27,600, రాజమండ్రిలో రూ.27,700, విశాఖపట్నంలో రూ.27,450గా ఉంది.

ఇక 22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.27,480, విజయవాడలో రూ.25,600, ప్రొద్దుటూరులో రూ.25,530, రాజమండ్రిలో రూ.25,400, విశాఖపట్నంలో రూ.25,500గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్ లో రూ.49,600, విజయవాడలో రూ.46,000, ప్రొద్దుటూరులో రూ.45,500, రాజమండ్రిలో రూ.46,500, విశాఖపట్నంలో రూ.46,200 వద్ద ముగిసింది.

More Telugu News