చెన్నైలో 'రంగస్థలం'కు ఇలా కలిసొచ్చింది!

31-03-2018 Sat 11:57 | Entertainment
  • నెలరోజులుగా విడుదల కాని తమిళ చిత్రాలు
  • కొత్త సినిమాలు లేక బోర్ ఫీలవుతున్న చెన్నైవాసులు
  • 'రంగస్థలం' థియేటర్లకు క్యూ కడుతున్న తెలుగు వారు 
భారీ అంచనాల మధ్య విడుదలైన రామ్ చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం' పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ చేస్తోంది. మరోవైపు చెన్నైలో ఈ చిత్రానికి ఊహించని విధంగా ఓ అంశం కలిసి వచ్చింది. గత నెలరోజులుగా తమిళనాడులో కోలీవుడ్ చిత్రాలు విడుదల కావడం లేదు. కొన్ని కారణాల వల్ల అక్కడ బంద్ పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కొత్త సినిమాలు లేక చెన్నైవాసులు బోర్ ఫీల్ అవుతున్నారు. ఈ తరుణంలో 'రంగస్థలం' విడుదల కావడం అక్కడ నివసిస్తున్న తెలుగువారికి ఉల్లాసాన్ని కలిగించింది. సినిమా చూడ్డానికి చెన్నైలోని తెలుగు తంబీలు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో, ఈ చిత్రం విడుదలైన థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి.
rangasthalam moviechennaiRamcharan

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more