ఏపీలో దుష్టచతుష్టయం తయారైంది: తులసిరెడ్డి

30-03-2018 Fri 15:01 | Andhra
  • టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు దుష్టచుతష్టయం
  • ఈ నాలుగు పార్టీలు  ప్రజలను మోసం చేశాయి
  • ‘తప్పు నీదంటే నీదంటూ’ రాజకీయ డ్రామాలాడుతున్నాయి
  • ఏపీకి మళ్లీ అన్యాయం చేయాలని చూస్తున్నాయి
ఏపీలో దుష్టచతుష్టయం తయారైందంటూ టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నాలుగు పార్టీలు  ప్రజలను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి 5 లక్షల కోట్ల ప్రయోజనాలిచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు.

 ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, ఆ ఆగ్రహం తమపై పడకుండా ఉండేందుకు రాజకీయ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ‘తప్పు నీదంటే నీదంటూ’ ఈ నాలుగు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని, ఏపీకి ఈ నాలుగేళ్లు చేసిన అన్యాయం చాలక, మళ్లీ అన్యాయం చేయాలని చూస్తున్నాయని తులసి రెడ్డి ఆరోపించారు.
Andhra PradeshCongresstulasireddy

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more