ఈ రెస్టారెంటు పేరు 'రంగస్థలం'.. ఉచితంగా పబ్లిసిటీ!
- హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో రెస్టారెంట్
- వైరల్ అవుతోన్న ఫొటో
- చెర్రీ 'రంగస్థలం' సినిమా పేరే రెస్టారెంటుకు పెట్టిన వైనం
‘రంగస్థలం’ పేరుతో తమ ఇంటి పరిసరాల్లో ఈ రెస్టారెంటు వెలిసిందని తెలిపాడు. దీంతో ఈ రెస్టారెంటు ఫొటో తెగ వైరల్ అవుతోంది. దానికి ఉచితంగా పబ్లిసిటీ వచ్చేస్తోంది. ఆ రెస్టారెంటు యజమాని చెర్రీ సినిమా పేరు (రంగస్థలం) నే తన రెస్టారెంటుకు పెట్టాడో లేక ఈ పేరు వెనుక పెద్ద కథే ఉందో తెలియదు కానీ, మొత్తానికి ‘రంగస్థలం’ రెస్టారెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొంపల్లిలోని ఓ షాపింగ్ మాల్లోని మొదటి అంతస్తులో ఈ రెస్టారెంటు ఉంది.