ఎమ్మెల్యే రాజాసింగ్ పై రెండు కేసుల నమోదు

29-03-2018 Thu 08:51 | Telangana
  • శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ చేసిన ప్రసంగం వీడియో వైరల్
  • మనోభావాలు దెబ్బతీశాడంటూ పోలీసులకు ఫిర్యాదులు 
  • సెక్షన్ 295 ఏ కింద కేసుల నమోదు 
హైదరాబాదులోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రెండు పోలీస్ కేసులు నమోదయ్యాయి. వాటి వివరాల్లోకి వెళ్తే.. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ ఉద్రేకపూరితంగా ప్రసంగించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక మతాన్ని కించపరిచేలా, మతసామరస్యాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించి వారి మనోభావాలు దెబ్బ తీశాడంటూ మీర్ చౌక్ డివిజన్ లోని రెండు పోలీస్ స్టేషన్లలో పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు సెక్షన్ 295 ఏ కింద కేసులు నమోదు చేశారు.
MLARAJASINGHHyderabadTelangana

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more