పాత సినిమాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాను: సీనియర్ నటి గీతాంజలి
- ఆ తరం వేరు .. ఆ అభిమానాలు వేరు
- నా సీనియర్స్ ను నేను గౌరవిస్తాను
- నాతో వాళ్లు ఎంతో ఆత్మీయంగా వుంటారు
నా సీనియర్స్ అందరితోనూ నేను టచ్ లో వుండే దానిని. వాళ్లంతా నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఇప్పటికీ అందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతూ వుంటాను. మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరినీ తలచుకుంటూ వుంటాను .. టీవీల్లో పాత సినిమాలు వచ్చినప్పుడు .. వాళ్లతో గల అనుబంధాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ వుంటాను" అంటూ చెప్పుకొచ్చారు.