ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాత సినిమాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాను: సీనియర్ నటి గీతాంజలి
    Wed 17:14

    పాత సినిమాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాను: సీనియర్ నటి గీతాంజలి

    • ఆ తరం వేరు .. ఆ అభిమానాలు వేరు 
    • నా సీనియర్స్ ను నేను గౌరవిస్తాను 
    • నాతో వాళ్లు ఎంతో ఆత్మీయంగా వుంటారు        
    Read full story
  • ఇక్కడి నుంచి పో.. నడిరోడ్డుపై మంత్రిని కసిరిపారేసిన మహిళ.. వీడియో ఇదిగో!
    Wed 09:55

    ఇక్కడి నుంచి పో.. నడిరోడ్డుపై మంత్రిని కసిరిపారేసిన మహిళ.. వీడియో ఇదిగో!

    • మంత్రి ర్యాలలీతో ముంబైలో భారీ ట్రాఫిక్ జామ్
    • గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న మహిళ
    • మంత్రి గిరీశ్ మహజన్‌ను నడిరోడ్డుపై నిలదీసిన వైనం
    • ఖాళీ ప్రదేశంలో ర్యాలీ చేసుకోండంటూ ఆగ్రహం
    Read full story
  • మద్యం కుంభకోణం: కీలక అధికారుల ప్రాసిక్యూషన్‌కు సిట్ అడుగులు
    Wed 09:54

    మద్యం కుంభకోణం: కీలక అధికారుల ప్రాసిక్యూషన్‌కు సిట్ అడుగులు

    • ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతం
    • మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిపై విచారణకు సన్నాహాలు
    • అవినీతి నిరోధక చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరి అని వెల్లడి
    Read full story
  • స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా..ఆమోదించిన ప్రభుత్వం
    Wed 09:42

    స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా..ఆమోదించిన ప్రభుత్వం

    • ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    • గడువు పూర్తికాకుండానే పదవి నుంచి వైదొలగిన సీతా శర్మ
    • నిర్వాహక, వ్యవస్థాగత పరిమితులే కారణమని లేఖలో వెల్లడి
    Read full story
  • పహల్గామ్ నెత్తుటి జ్ఞాపకం.. ఏడాది తర్వాత కూడా వీడని విషాదం.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
    Wed 09:40

    పహల్గామ్ నెత్తుటి జ్ఞాపకం.. ఏడాది తర్వాత కూడా వీడని విషాదం.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

    • పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తి
    • 'ఎక్స్' వేదికగా అమరులను స్మరించుకున్న ప్రధాని మోదీ
    • ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని స్పష్టీకరణ
    • ఈ దాడికి ప్రతీకారంగా భార‌త‌ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్
    Read full story
  • అగ్నిగుండంగా భారత్.. ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే!
    Wed 09:33

    అగ్నిగుండంగా భారత్.. ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే!

    • బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
    • ఏప్రిల్ 24 వరకు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
    • నిర్మలమైన ఆకాశం, పొడి గాలులే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ
    • టాప్ 20 జాబితాలో భారత్ వెలుపల ఉన్న ఏకైక నగరం నేపాల్‌లోని లుంబిని
    Read full story
  • పల్నాడులో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు
    Wed 09:27

    పల్నాడులో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు

    • పల్నాడు జిల్లా పాపాయపాలెంలో తీవ్ర కలకలం
    • వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు స్వాధీనం
    • టీడీపీ నేత హత్యకేసు నిందితుడి తండ్రి ఇల్లుగా గుర్తింపు
    • పాత కక్షల నేపథ్యంలోనే బాంబులు దాచారని పోలీసుల అనుమానం
    • గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు
    Read full story
  • వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడి బంగారం దొంగిలించిన పోలీసులు!
    Wed 09:27

    వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడి బంగారం దొంగిలించిన పోలీసులు!

    • బంగారం చోరీ ఆరోపణలపై ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
    • ఇండోర్‌లో ఏప్రిల్ 1న ఘటన 
    • బాధితుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశం 
    • 20 తులాల బంగారం అపహరించారని బాధితుల ఆరోపణ
    Read full story
  • టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్... బాలకృష్ణ-కొరటాల శివ చిత్రం!
    Wed 09:14

    టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్... బాలకృష్ణ-కొరటాల శివ చిత్రం!

    • గోపీచంద్ మలినేని తర్వాత కొరటాల శివతో బాలయ్య సినిమా
    • కొరటాల శివ చెప్పిన కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్
    • సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ భారీ చిత్రం
    • ఈ మాస్-క్లాస్ కాంబినేషన్‌పై పరిశ్రమలో భారీ అంచనాలు
    Read full story
  • ఉష్ణోగ్రత ఒక్కటే కాదు.. ఉక్కపోతతోనే అసలు ముప్పు!
    Wed 09:00

    ఉష్ణోగ్రత ఒక్కటే కాదు.. ఉక్కపోతతోనే అసలు ముప్పు!

    • ఈ వేసవిలో తీవ్రమైన వడగాల్పులు తప్పవని ఐఎండీ హెచ్చరిక
    • పొడి వేడి కన్నా గాలిలో తేమతో కూడిన వేడి అత్యంత ప్రమాదకరమంటున్న నిపుణులు
    • గాలిలో తేమ ఎక్కువగా ఉంటే శరీరాన్ని చల్లబరిచే చెమట వ్యవస్థ పనిచేయదని వెల్లడి
    • 31 డిగ్రీల వెట్-బల్బ్ ఉష్ణోగ్రతకే మానవ శరీరం విఫలమవుతుందని కొత్త అధ్యయనం
    • భారత తీరప్రాంతాలు, రుతుపవన ప్రాంతాలకు ఈ ముప్పు అధికమని నిపుణుల అంచనా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV