కొరటాలతో సినిమా ఉందని చెప్పిన చరణ్!

27-03-2018 Tue 17:30 | Entertainment
  • విడుదల తేదీకి దగ్గరలో 'రంగస్థలం'
  • తరువాత సినిమా బోయపాటితో 
  • రాజమౌళితో మల్టీ స్టారర్ వుంది      
సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేసిన 'రంగస్థలం' సినిమా, ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో చరణ్ మాట్లాడుతూ, తన తదుపరి సినిమాలను గురించి ప్రస్తావించాడు. 'రంగస్థలం' తరువాత తన నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టి .. దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చూసే ఆలోచనతో వున్నానని అన్నాడు.

ఈ సినిమా తరువాత రాజమౌళితో మల్టీ స్టారర్ చేయనున్నాను. ఇక కొరటాల శివతోను సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు కసరత్తు పూర్తయిన తరువాత తెలియజేస్తానని అన్నాడు. కొరటాల - చరణ్ కాంబినేషన్లోని సినిమా కొంతకాలం క్రితమే రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ సారి ఈ కాంబినేషన్ తప్పకుండా సెట్స్ పైకి వెళుతుందనే నమ్మకం చరణ్ మాటల వలన కలుగుతోంది.    
charankoratala

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more