‘రంగస్థలం’కు ‘యూ/ఎ’ సర్టిఫికెట్

26-03-2018 Mon 16:00 | Entertainment
  • ‘రంగస్థలం’కు   యూ/ఎ సర్టిఫికెట్ మంజూరు చేసిన సెన్సార్ బోర్డు
  • ఓ పోస్ట్ లో పేర్కొన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ  
  • ప్రపంచ వ్యాప్తంగా 30న విడుదల కానున్న ‘రంగస్థలం’ 
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి  సెన్సార్  బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్టు చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది ఓ పోస్ట్ లో తెలిపింది. కాగా, ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా ‘రంగస్థలం’ విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విలక్షణ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
Tollywoodrangasthalam

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more