‘రంగస్థలం’ షూటింగ్‌కు సంబంధించి.. ఆసక్తికర ఫొటో పోస్ట్ చేసిన యాంకర్ అనసూయ

24-03-2018 Sat 20:42 | Entertainment
  • విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘రంగస్థలం’
  • ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’ పాత్ర‌లో అన‌సూయ
  • షూటింగ్ జరుగుతోన్న సమయంలో సుకుమార్‌తో ముచ్చట
  • ‘గురువుగారికి రంగమ్మత్త గురోపదేశం’ అని పేర్కొన్న అనసూయ
రామ్ చ‌ర‌ణ్ తేజ్, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‘రంగస్థలం’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో తాను ‘రంగమ్మత్త’ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని ఇటీవల యాంక‌ర్, న‌టి అన‌సూయ వెల్లడించడమే కాకుండా, ఈ సినిమాలోని త‌న లుక్ ను కూడా విడుద‌ల చేసింది. తాజాగా అన‌సూయ మ‌రో ఫొటో పోస్ట్ చేసి అల‌రించింది.

ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సుకుమార్ తో క‌లిసి దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసి ‘గురువుగారికి రంగమ్మత్త గురోపదేశం’ అని పేర్కొంది. ఈ ఫొటోలో అనసూయ ఒక పుస్తకం చేతిలో ప‌ట్టుకుని కుర్చీలో కూర్చొని, అక్క‌డికి వ‌చ్చిన సుకుమార్‌తో ముచ్చట్లాడుతోంది.
anasuyaanchorrangasthalam

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more