కల్యాణ్ రామ్ మాంఛి జోరు మీదే వున్నాడు

24-03-2018 Sat 11:09 | Entertainment
  • సొంత బ్యానర్ పై కల్యాణ్ రామ్ మూవీ
  • దర్శకుడిగా సినిమాటోగ్రాఫర్ గుహన్ 
  • ఏప్రిల్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్      
కల్యాణ్ రామ్ ఒక సినిమా తరువాత నిదానంగా మరో సినిమాను నిర్మిస్తూ .. హీరోగా ఒక సినిమా తరువాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఈ రెండు విషయాల్లోనూ నిదానమే ప్రధానం అనేట్టుగా ఉండేవాడు. అలాంటి కల్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోగా దూకుడు చూపిస్తూ ఉండటం విశేషం. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎమ్మెల్యే' .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే వున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఇక మే 25వ తేదీన 'నా నువ్వే' విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఇలా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, కల్యాణ్ రామ్ మరో ప్రాజెక్టును ఓకే చేశాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ .. ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్ పై  .. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మొత్తానికి కల్యాణ్ రామ్ మాంఛి జోరు మీదే వున్నాడు.           
kalyan ram

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more