మల్టీస్టారర్ కోసం మామగా వెంకీ .. అల్లుడుగా చైతూ!

23-03-2018 Fri 17:50 | Entertainment
  • 'జై లవకుశ'తో హిట్ కొట్టిన బాబీ 
  • వెంకీ .. చైతూలతో మల్టీ స్టారర్ 
  • త్వరలో సెట్స్ పైకి  
వెంకటేశ్ .. నాగచైతన్య నిజ జీవితంలో మేనమామ .. మేనల్లుడు అనే సంగతి తెలిసిందే. ఇదే బంధంతో ఈ ఇద్దరూ ఇంతకు ముందు 'ప్రేమమ్' సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో వెంకటేశ్ ఆ పాత్రలో కొంతసేపు మాత్రమే కనిపించాడు. కానీ తాజా చిత్రంలో చైతూకి మేనమామగా పూర్తిస్థాయి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

వెంకటేశ్ .. నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ ఒక మల్టీ స్టారర్ ను చేయనున్నాడు. ఈ మధ్య 'జై లవకుశ' సినిమాతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు, ఆ తరువాత చేయనున్న సినిమా ఇదే. రీసెంట్ గా ఆయన చైతూ .. వెంకీలకు కథను వినిపించి ఓకే అనిపించుకున్నాడని సమాచారం. మేనమామ - మేనల్లుడి పాత్రలు నచ్చడం వల్లనే వాళ్లు ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం తేజ సినిమాతో వెంకటేశ్, చందూ మొండేటి .. మారుతి సినిమాలతో చైతూ బిజీగా వున్నారు. ఆ తరువాతనే బాబీ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని చెప్పుకుంటున్నారు.     
venkateshchaitu

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more