ఆ ఫొటోలో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ కాదు : పర్సనల్ ట్రైనర్ లాయిడ్స్

23-03-2018 Fri 16:48 | Entertainment
  • ఇది ఎవరో సృష్టించిన నకిలీ చిత్రం
  • వారి సృజనాత్మకతకు హ్యాట్సాప్
  • ఓ ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ట్రైనర్ లాయిడ్స్ స్టీవెన్స్
త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం కోసం యంగ్ టైగర్ జిమ్ లో కసరత్తు చేస్తుండగా తీసిన ఒక ఫొటోను పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటోను చూసిన యంగ్ టైగర్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. అయితే, జిమ్ లో జూనియర్ ఎన్టీఆర్ కసరత్తు చేస్తున్నట్టుగా ఉన్న మరో ఫొటో ఒకటి కూడా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది.

కానీ, ఆ ఫొటో జూనియర్ ఎన్టీఆర్ ది కాదని, ‘ఫేక్’ అని పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ స్పష్టం చేశాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. ‘దయచేసి గుర్తుంచుకోండి.. ఇది ఎవరో సృష్టించిన నకిలీ చిత్రం. అయితే, వారి సృజనాత్మకతకు హ్యాట్సాప్..’ అని అన్నారు.
junior ntrpersonal trainerlloyd stevens

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more