మూగవానిగా నారా రోహిత్ .. ఆయన జోడీగా నివేదా థామస్

23-03-2018 Fri 15:49 | Entertainment
  • నారా రోహిత్ హీరోగా 'శబ్దం'
  • ఇంతవరకూ చేయని పాత్ర 
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్
జయాపజయాల విషయాన్ని అటుంచితే, మొదటి నుంచి కూడా విభిన్నమైన పాత్రల్లో కనిపించడానికే నారా రోహిత్ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'శబ్దం' అనే సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా మంజునాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ మూగవానిగా కనిపించనుండటం విశేషం.

నారా రోహిత్ జోడీగా నివేదా థామస్ ఓకే అయినట్టుగా సమాచారం. నివేదా థామస్ కి తెలుగులో మంచి క్రేజ్ వుంది. 'జై లవ కుశ ' సినిమా హిట్ అయినా ఆ తరువాత ఆమె కొత్త సినిమాలకి సైన్ చేయలేదు. తాను చేస్తోన్న కోర్సును పూర్తిచేయాలనే ఆమె కొంత గ్యాప్ తీసుకుందట. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె, నారా రోహిత్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.   
nararohithNiveda Thomas

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more