సీక్రెట్ ఆపరేషన్ చేసి షాపింగ్ మాల్ లో సాగుతున్న సెక్స్ రాకెట్ ను బట్టబయలు చేసిన అధికారి!
- మాల్ లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
- కస్టమర్ వేషంలో వెళ్లిన అధికారి
- ఆరుగురు మహిళలు సహా 9 మంది అరెస్ట్
స్పా మేనేజర్ తో బేరం కుదుర్చుకుని, అక్కడ వ్యభిచారం నిజమేనని తేల్చుకుని, గదిలోపలికి వెళ్లిన తరువాత అక్కడికి సమీపంలోనే ఉన్న తన టీమ్ ను అలర్ట్ చేశారు. ఈ రైడ్ లో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశామని, అందులో ఆరుగులు మహిళలు ఉన్నారని, స్పా యజమానులు మాత్రం పట్టుబడలేదని పోలీసులు తెలిపారు. కేసును విచారిస్తున్నట్టు పేర్కొన్నారు.