Sun 12:04 ఎందుకింత భూమి? అని నన్ను అడుగుతారా?: పవన్ పై చంద్రబాబు పరోక్ష విమర్శలు ఏ నగరమూ ఆకాశంలో నిర్మితమవదు అమరావతికి భవిష్యత్ ఇబ్బందులు వద్దనే సమీకరణ రైతులు వారంతట వారే ఇచ్చారన్న చంద్రబాబు Read full story
Sun 08:30 రూ.10 లక్షలకు ‘నీట్’ పేపర్ కొంటే.. 720కి 107 మార్కులొచ్చాయి! నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం రాజస్థాన్‌లోని సికార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అరెస్ట్ కొడుకు కోసం రూ. 10 లక్షలు పెట్టి పేపర్ కొనుగోలు చేసిన తండ్రి అయినా ఫెయిల్.. పరారీలో కొడుకు లీకేజీ నెట్‌వర్క్‌తో సంబంధమున్న 150 మంది విద్యార్థులపై సీబీఐ నిఘా Read full story
Sun 08:18 నడిరోడ్డుపై పావలా శ్యామల.. అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సీనియర్ నటి పావలా శ్యామల డబ్బుల్లేవని ఆసుపత్రి నిరాకరణ, నడిరోడ్డుపై వదిలేసిన క్యాబ్ డ్రైవర్ విషయం తెలిసి వెంటనే స్పందించిన నిర్మాత దిల్ రాజు శ్యామల పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని ప్రకటన దిల్ రాజుకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల Read full story
Sun 08:03 విచారణలో బండి భగీరథ్ తన నేరాన్ని అంగీకరించాడు: సైబరాబాద్ సీపీ బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు బాలికపై లైంగికదాడి ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు విచారణలో నేరం అంగీకరించాడని వెల్లడించిన పోలీసులు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు Read full story
Sun 07:55 ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. బీటెక్ విద్యార్థిపై కేసు ఉద్యోగాల పేరుతో సహచర విద్యార్థులను మోసం చేసిన బీటెక్ స్టూడెంట్ స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఆశ చూపి భారీ వసూళ్లు దాదాపు రూ.1.5 కోట్లు కాజేసినట్టు ఆరోపణలు కడపకు చెందిన విజయ్ నరసింహపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు Read full story
Sun 07:46 ధోనీ వచ్చేస్తున్నాడు.. సన్‌రైజర్స్ మ్యాచ్‌తో ఎంట్రీ? ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న ఎంఎస్ ధోనీ! సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ధోనీ ఆడే అవకాశం ఉందన్న అశ్విన్ గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లకు దూరమైన ధోనీ ఎంఎస్ పునరాగమనంపై చెన్నై మేనేజ్‌మెంట్‌ను తప్పుబట్టలేమన్న అశ్విన్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నైకి ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం Read full story
Sun 07:32 తమిళ దర్శకుడు వేధించాడు.. నాపై కేసు పెట్టారు: లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు తమిళ దర్శకుడి వేధింపుల వల్ల సినిమా వదులుకున్నానని వెల్లడి బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ అవకాశం మొదట తనకే వచ్చిందని వెల్లడి వరుణ్ తేజ్ కళ్లను చూసి తొలిసారి ప్రేమలో పడ్డానని వ్యాఖ్య తనపై కేసు పెట్టి, మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన కొణిదెల వారి కోడలిగా, వరుణ్ భార్యగా అదృష్టవంతురాలినని వ్యాఖ్య Read full story
Sun 07:11 వడగాల్పులకు 3,000 కోళ్లు బలి.. పిడుగుపాటుకు యువకుడు, 30 గొర్రెల మృతి తెలంగాణలో 44.5 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు వడదెబ్బకు వనపర్తి జిల్లాలో వేల కోళ్లు మృత్యువాత రానున్న మూడు రోజులు ఎండలు మరింత పెరిగే అవకాశం అండమాన్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు Read full story
Sun 06:58 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు మే 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు శనివారం రాత్రి అప్పా జంక్షన్ వద్ద భగీరథ్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు కొడుకును తానే పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ ప్రకటన Read full story
Sun 06:51 ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసు.. నేపాల్‌కు పారిపోయిన కల్పన, ఆమె ప్రియుడు! విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్య కేసులో కీలక పురోగతి ప్రియుడి ప్లాన్‌ను పక్కాగా అమలు చేసిన పనిమనిషి కల్పన కల్పనతోపాటు సూత్రధారి వికాస్ కూడా నేపాల్‌కు పరార్ పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడిన 9 మంది సభ్యుల నేపాలీ ముఠా ముఠాలోని సునీల్ అనే వ్యక్తిని ముంబైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story