Sat 10:00 ఒకరి వైఫల్యం 10 మంది మరణానికి కారణమైంది.. బాధాకరం!: చంద్రబాబు ఇది శాఖాపరమైన వైఫల్యం అధికారుల పనితీరు ప్రభుత్వ గౌరవాన్ని పెంచాలి అలసత్వం వహించే అధికారులకు క్షమించబోను Read full story
Sat 20:41 ప్రళయం విరుచుకుపడడానికి 48 గంటలే మిగిలి ఉంది: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం హర్మూజ్ జలసంధిని మూసివేయవద్దని ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక 48 గంటల్లో నరకం చూపిస్తామని, 20 రెట్ల బలంతో దాడి చేస్తామని స్పష్టీకరణ ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావంతో పెరుగుతున్న గ్యాస్ ధరలు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో తాజా పరిణామాలు Read full story
Sat 20:40 అమెరికా అనుమతితో చమురు ఎగుమతులు..! స్పందించిన రష్యా చమురు సరఫరా కోసం ఇతర దేశాల అనుమతి అవసరం లేదన్న రష్యా ఏ దేశానికి ఎంత సరఫరా చేయాలనేది మా దేశానికి సంబంధించినది అన్న రష్యా ఇతర దేశాలు చేసే ప్రకటనలు ఆశ్చర్యానికి గురి చేశాయన్న రష్యా Read full story
Sat 20:25 ఇరాన్‌పై ఆగని దాడులు.. శాశ్వత పరిష్కారం కావాలన్న అబ్బాస్ అరాఘ్చీ యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలన్న ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలకు నిరాకరించినట్టు వస్తున్న వార్తలను ఖండన టెహ్రాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ పెట్రోకెమికల్ కంపెనీలపై దాడిలో పలువురికి గాయాలు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వెల్లడి Read full story
Sat 20:13 గతంలో ప్రేమ కోసం అమెరికా-కెనడా సరిహద్దు దాటాను: అడివి శేష్ చేతిలో డబ్బులు లేక భారతీయుల ఇళ్లలో తలదాచుకోవాలనుకున్నానని వెల్లడి 'డెకాయిట్' సినిమా ప్రమోషన్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్న హీరో తెలుగు సినిమా ఇప్పటికీ కార్పొరేట్ల చేతిలో లేకపోవడమే బలమన్న శేష్ వ్యక్తిగత నిర్మాతల వల్లే సినిమాల్లో ఎమోషన్ పండుతోందని విశ్లేషణ Read full story
Sat 20:12 క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం.. స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా ఆ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుందన్న కేటీఆర్ అణిచివేత, అప్రజాస్వామిక చర్యలకు రాష్ట్రంలో చోటు లేదని నిరూపించిందని వ్యాఖ్య రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెబుదామని పిలుపు Read full story
Sat 20:01 అమరావతి అంటే అప్పు కాదు... 5 కోట్ల ఆంధ్రులకు ఆక్షయపాత్ర: బుద్ధా వెంకన్న భూకబ్జాలు, అవినీతికి వైసీపీనే బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శ రాజధానిపై వైసీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపణ రుషికొండ, అమరావతి నిర్మాణ ఖర్చులపై చర్చకు రావాలని సవాల్ పార్లమెంట్ చట్టంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిందని వెల్లడి Read full story
Sat 19:49 ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆహార ధరలు నిత్యావసరాలపై పడుతున్న చమురు, ఇంధన ధరల ప్రభావం ఆరు నెలల గరిష్ఠానికి ఆహార ధరల సూచీ ఆహార ధరల పెరుగుదలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన Read full story
Sat 19:27 టాస్ గెలిచిన రాజస్థాన్... గిల్ లేకుండానే బరిలోకి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కండరాల నొప్పితో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ఖాన్ కెప్టెన్సీ రాజస్థాన్ జట్టులో రెండు కీలక మార్పులు Read full story
Sat 19:26 దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్లు తగ్గుతాయనే ప్రచారంపై స్పందించిన మోదీ పథనంథిట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్య ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల మాదిరి అభివృద్ధి చేస్తామని వ్యాఖ్య Read full story