విభజన చట్టం, హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ శాసన సభలో తీర్మానం
- రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి
- రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలి
- ఉక్కు కర్మాగారం స్థాపించాలి
- ఓడరేవు రావాలి
తీర్మానంలో పేర్కొన్న అంశాలు..
- రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి
- రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలి
- ఉక్కు కర్మాగారం స్థాపించాలి
- ఓడరేవు రావాలి
- పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటు కావాలి
- నియోజక వర్గాల సంఖ్య పెరగాలి
- విద్య, పరిశోధన సంస్థలు ప్రారంభించాలి
- ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తి కావాలి