జగన్‌తో రహస్య ఒప్పందాలు లేవు: శాసనసభలో విష్ణుకుమార్ రాజు
- జగన్‌తో కలిసిపోతున్నారా? అని కొందరు అడుగుతున్నారు
- రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు
- ఒకవేళ ఉంటే మేమే చెబుతాము
ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ... 'బీజేపీతో జగన్ కలిసిపోతున్నారా? అని కొందరు అడుగుతున్నారు. జగన్ కి, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు. అందులో ఏ మాత్రమూ నిజం లేదు. మాకు జగన్ తో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవు. ఒకవేళ ఏదైనా ఒప్పందం ఉంటే మేమే చెబుతాం' అన్నారు.