ఇన్ని అభ్యంతరాలు ఏ పరీక్షకీ వచ్చి ఉండవు... ఏపీ 'టెట్'పై అభ్యర్థుల ఆరోపణ!
- పేపర్-1పై 9,867 అభ్యంతరాలు
- పేపర్-2పై 4,162 అభ్యంతరాలు
- పేపర్-3పై 1,858 అభ్యంతరాలు
అనంతరం ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించింది. దీంతో టెట్ పేపర్-1పై 9,867 అభ్యంతరాలు వ్యక్తం కాగా, పేపర్-2పై మొత్తం 4,162 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పేపర్-3పై 1,858 అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఫైనల్ కీ విడుదలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కాగా, ఫైనల్ కీ విడుదలైన అనంతరం ఈ నెల 16న టెట్ రిజల్ట్స్ రానున్నాయి.