రామ్ చరణ్ ను వీడని వివాదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ చరణ్ ను వీడని వివాదం

మెగా తనయుడు రామ్ చరణ్ రెండ్రోజుల క్రితం ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై దాడి చేసిన వ్యవహారం నేడు మానవ హక్కుల కమిషన్ కు చేరింది. సలీం అనే న్యాయవాది రామ్ చరణ్ పై హెచ్ఆర్ సీలో ఫిర్యాదు చేశారు. రామ్ చరణ్ పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై స్పందించిన కమిషన్ జూన్ 18లోగా పూర్తి వివరాలతో నివేదిక అందివ్వాలని నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించింది.

More Telugu News