01 Thu 09:42 ఈ మనిషి అసలు ముఖ్యమంత్రేనా?: జగన్ నిప్పులు 14వ ఆర్థిక సంఘం హోదా వద్దని ఎన్నడూ చెప్పలేదు కేంద్రం మభ్యపెడుతుంటే అంటకాగిన టీడీపీ ఎన్నికల సంవత్సరం కాబట్టే కొత్త డ్రామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్
02 Sun 08:36 చొరబాటుదారులను అడ్డుకునేందుకు.. ఆధార్‌పై అస్సాం కఠిన నిబంధనలు అస్సాంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ నిలిపివేత అక్రమ చొరబాటుదారులను నిరోధించేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో 100 శాతం మించి ఆధార్ నమోదు కావడంతో అనుమానాలు ఎస్సీ, ఎస్టీ, టీ గార్డెన్ వర్గాలకు మార్చి 2027 వరకు మినహాయింపు 18 ఏళ్ల లోపు పిల్లలకు యథాతథంగా కొనసాగనున్న ఆధార్ నమోదు
03 Sun 08:25 ఢిల్లీ అగ్నిప్రమాదంలో సంచలన మలుపు.. ప్రమాదం కాదు, కుట్రే?.. సీసీటీవీలో చిక్కిన మిస్టరీ మహిళ! ఢిల్లీ గోవింద్‌పురిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రగా అనుమానిస్తున్న పోలీసులు ప్రమాదానికి ముందు బురఖా ధరించిన మహిళ భవనంలోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అనుమానితురాలి అరెస్టుకు ప్రత్యేక బృందాలు
04 Sun 08:12 తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ఘటన ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే బాలికను రక్షించిన పోలీసులు నిందితుడు చందన్ కుమార్ షా అరెస్ట్ పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
05 Sun 07:58 ఈటీవీ విన్‌లో మనసును హత్తుకునే ‘ఇల్లు’.. స్ట్రీమింగ్ ప్రారంభం ఈటీవీ విన్ 'కథా సుధ' సిరీస్‌లో 'ఇల్లు' అనే కొత్త షార్ట్ ఫిల్మ్ విడుదల ప్రతి ఆదివారం ఒక లఘుచిత్రాన్ని అందిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రధాన పాత్రలో హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చిన రచయిత కథ సినిమా ప్రేక్షకులకు ప్రశాంతతను ఇస్తుందన్న చిత్రయూనిట్
06 Sun 07:55 అమ్మ ఫోన్ చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఆగాల్సిందే.. మనసులు గెలుచుకున్న నితీశ్‌కుమార్ రెడ్డి! ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నితీశ్‌కుమార్ రెడ్డి మీడియా సమావేశం మధ్యలో తల్లి నుంచి ఫోన్ కాల్ 'అమ్మా, 5 నిమిషాల్లో చేస్తా' అంటూ తెలుగులో వినయంగా సమాధానం ఈ ఘటన వీడియోను షేర్ చేసిన బీసీసీఐ.. సోషల్ మీడియాలో వైరల్ నితీశ్ సంస్కారం, వినయంపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
07 Sun 07:41 అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. ‘హర్మూజ్’ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్! అమెరికా-ఇరాన్ మధ్య నేడు చారిత్రక ఒప్పందం ఉండబోతోందన్న ట్రంప్ కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు వెల్లడి ఒప్పందం తేదీ ఇంకా ఖరారు కాలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ దేశాలు 60 రోజుల కాల్పుల విరమణ, ఆంక్షల ఎత్తివేతకు అంగీకారం
08 Sun 07:36 జలధార పనులకు జూన్ డెడ్‌లైన్.. గొలుసుకట్టు చెరువులకు పెద్దపీట: సీఎం చంద్రబాబు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం జూన్ నెలాఖరులోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు నీటి సంరక్షణ పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని పిలుపు
09 Sun 07:24 ఆదివారం బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఇలా.. హైదరాబాద్‌లో స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,650 కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద నిలకడ
10 Sun 07:24 బెంగాల్ టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. మమతకు లీగల్ నోటీసు టీఎంసీలో తీవ్రమైన అసమ్మతి సెగలు మమతా బెనర్జీకి రెబల్ ఎంపీ కుమారుడి లీగల్ నోటీసు ఇద్దరు రెబల్ ఎంపీలను పార్టీ పదవుల నుంచి తొలగించిన అధిష్ఠానం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మానస్ భూనియా ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైన టీఎంసీ రెబల్ ఎంపీలు