పీఎన్బీని ముంచిన నీరవ్‌ మోదీ ఇంటి నుంచి పది వేల విదేశీ చేతి గడియారాలు స్వాధీనం!

24-02-2018 Sat 21:27 | National
  • ఈ రోజు జప్తు చేసిన 21 స్థిరాస్తుల మొత్తం విలువ రూ.523 కోట్లు
  • అత్యంత ఖరీదైన 10 వేల రకాల విదేశీ చేతి గడియారాలు కూడా సీజ్
  • అహ్మద్‌నగర్‌లో 135 ఎకరాల స్థలం
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు నీరవ్ మోదీకి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సోదాల్లో నీరవ్ గ్రూప్ కు చెందిన 21 ఆస్తులను జప్తు చేశారు.  అత్యంత ఖరీదైన 10 వేల రకాల విదేశీ చేతి గడియారాలు కూడా సీజ్ చేశామని అధికారులు అన్నారు.

జప్తు చేసిన మరిన్ని ఆస్తుల వివరాలు..
  • ఇప్పటి వరకు జప్తు చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.6,393 కోట్లు
  • ఈ రోజు జప్తు చేసిన 21 స్థిరాస్తుల మొత్తం విలువ రూ.523 కోట్లు
  • ముంబయిలోని సముద్రమహల్‌ అపార్టెంట్‌లోని రూ.15.45 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌
  • రూ.81.16కోట్ల విలువ చేసే పెంట్‌హౌస్‌
  • 6 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ, పది కార్యాలయాలు సీజ్‌
  • పూణెలో రెండు ఫ్లాట్లు, ఓ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, అలీబగ్‌లోని ఫామ్‌ హౌస్‌
  • అహ్మద్‌నగర్‌లో 135 ఎకరాల స్థలం
Nirav Modipnbscamed

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more