'ఎమ్మెల్యే' నుంచి బ్యూటిఫుల్ పోస్టర్

24-02-2018 Sat 17:40 | Entertainment
  • కల్యాణ్ రామ్ హీరోగా 'ఎమ్మెల్యే' 
  • కథానాయికగా కాజల్ 
  • అందమైన జోడీగా మంచి మార్కులు
ప్రస్తుతం కల్యాణ్ రామ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ సినిమాల్లో 'ఎమ్మెల్యే' ( మంచి లక్షణాలున్న అబ్బాయ్) ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది.

 తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర కల్యాణ్ రామ్ .. ప్రేమతో కాజల్ కి ఏదో తినిపిస్తూ ఉండటం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. కల్యాణ్ రామ్ .. కాజల్ ఇద్దరి జోడీ చాలా బాగుంది. గత సినిమాల్లో కంటే ఇద్దరూ మరింత గ్లామర్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు త్వరలో ఊపందుకోనున్నాయి. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.   
kalyan ramkajal

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more