01 Sat 11:09 అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపై అత్యాచార ఆరోపణలు.. గ్యాంగ్ రేప్ చేశారంటున్న మహిళ.. ఖండించిన సీఎం! అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూపై అత్యాచార ఆరోపణలు 10 ఏళ్ల క్రితం గ్యాంగ్ రేప్ మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధపడ్డ బాధితురాలు
02 Sun 10:40 నౌకల కదలికలపై కఠిన చర్యలు.. ఇరాన్ నావికాదళం ఆడియో రికార్డింగ్ కలకలం! హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ నావికాదళం రేడియో ప్రకటన హెచ్చరికలను ధిక్కరించి నౌకలు ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఐఆర్‌జీసీ హెచ్చరిక వాణిజ్య నౌకలపై దాడికి వచ్చిన ఇరాన్ డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేత ఇరాన్‌తో ఆదివారం శాంతి ఒప్పందం ముగిశాకే జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడి
03 Sun 10:30 లడఖ్‌లోని ఆ అద్భుత ఆశ్రమానికి దారే లేదు.. పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారో తెలుసా? సముద్ర మట్టానికి 3,580 మీటర్ల ఎత్తులో కొండగుహలో ఫుగ్తాల్ ఆశ్రమం బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని వైనం దేశంలోని అత్యంత అరుదైన ఆశ్రమంగా గుర్తింపు టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ విభాగానికి చెందిన జంగ్సెం షేరప్ జంగ్పో 15వ శతాబ్దం ప్రారంభంలో ఆశ్రమ స్థాపన
04 Sun 10:26 అమరావతిలో బాలయ్య-కొరటాల సినిమా లాంచ్.. ముహూర్తానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు! అమరావతిలో ఘనంగా జరగనున్న బాలయ్య కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జూన్ 25న వెంకటాయపాలెం టీటీడీ ఆలయంలో ముహూర్తం ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్న నారా, నందమూరి కుటుంబాలు
05 Sun 09:57 జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ మీడియా అధికారిక ప్రకటన! జులై 4-5 తేదీలలో టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ ముసల్లాలో వీడ్కోలు సభలు ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడుల్లో ఖమేనీ మృతి జులై 9న మషద్‌లో ఖమేనీ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు
06 Sun 09:39 లండన్‌లో దారుణం.. భారతీయుడి దారుణ హత్య కత్తిపోట్ల కారణంగా 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ మృతి హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు నిధుల సేకరణ ఘటనపై దర్యాప్తు ముమ్మరం, సాక్షుల కోసం పోలీసుల విజ్ఞప్తి
07 Sun 09:13 ముంబై ఇరానీ కేఫ్‌ల వెనుక 'వాస్తు' రహస్యం.. మూల మలుపుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? ముంబైలోని పాత ఇరానీ కేఫ్‌లు అన్నీ వీధుల మూలల్లోనే ఈ మూల స్థలాలు వ్యాపారాలకు అరిష్టమని భావించిన స్థానిక హిందువులు వాస్తునమ్మకాల వల్ల ఎవరూ కొనకపోవడంతో తక్కువ ధర ఆ నమ్మకాలను పట్టించుకోకుండా కొనుగోలు చేసిన వలస వచ్చిన ఇరానీలు కాలక్రమేణా ఐకానిక్‌గా మారిన కేఫ్‌లు
08 Sun 08:36 చొరబాటుదారులను అడ్డుకునేందుకు.. ఆధార్‌పై అస్సాం కఠిన నిబంధనలు అస్సాంలో 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ నిలిపివేత అక్రమ చొరబాటుదారులను నిరోధించేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో 100 శాతం మించి ఆధార్ నమోదు కావడంతో అనుమానాలు ఎస్సీ, ఎస్టీ, టీ గార్డెన్ వర్గాలకు మార్చి 2027 వరకు మినహాయింపు 18 ఏళ్ల లోపు పిల్లలకు యథాతథంగా కొనసాగనున్న ఆధార్ నమోదు
09 Sun 08:25 ఢిల్లీ అగ్నిప్రమాదంలో సంచలన మలుపు.. ప్రమాదం కాదు, కుట్రే?.. సీసీటీవీలో చిక్కిన మిస్టరీ మహిళ! ఢిల్లీ గోవింద్‌పురిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రగా అనుమానిస్తున్న పోలీసులు ప్రమాదానికి ముందు బురఖా ధరించిన మహిళ భవనంలోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అనుమానితురాలి అరెస్టుకు ప్రత్యేక బృందాలు
10 Sun 08:12 తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ఘటన ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే బాలికను రక్షించిన పోలీసులు నిందితుడు చందన్ కుమార్ షా అరెస్ట్ పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు