Sat 11:04 రాజస్థాన్ అసెంబ్లీలో విడ్డూరం...దెయ్యాలపై చర్చించిన నేతలు! అసెంబ్లీ ప్రాంగణంలో దెయ్యాలున్నాయని ఆందోళన గత ఆరు నెలల్లో ఇద్దరు శాసనసభ్యుల మృతి! శుద్ధి కార్యక్రమాలు జరిపించాలని స్పీకర్‌కు వినతి ఇదే అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని చీఫ్ విప్ సరదా వ్యాఖ్య Read full story
Wed 19:08 మమతా దీదీ, నేను బీజేపీయే మాంసాహారం తింటాను: నాగాలాండ్ నేత వీడియో బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్ల వినియోగంపై నిషేధం విధిస్తుందని ఆరోపణ మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల కౌంటర్ హోటల్లో మాంసాహారాన్ని ముందు పెట్టుకుని కౌంటర్ ఇచ్చిన తెమ్జెన్ Read full story
Wed 19:04 పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి! పిఠాపురంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం టీడీపీ నేత వర్మ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసి కీలక ఆదేశాలు బహిరంగ గొడవలు సరికాదని, క్రమశిక్షణ ముఖ్యమని హితవు వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధిష్ఠానం Read full story
Wed 18:46 గుజరాత్ పోర్టుకు వస్తున్న నౌకను సీజ్ చేసిన ఇరాన్ రెండు కంటైనర్లను సీజ్ చేసిన ఐఆర్జీసీ పనామా జెండా, లైబీరియా జెండా కలిగిన నౌకల సీజ్ నౌకలు తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించిన ఇరాన్ మీడియా Read full story
Wed 18:38 పాక్‌లో ప్రజారోగ్యం దయనీయం.. నకిలీ వైద్యులతో తంటా.. హెపటైటిస్‌తో కొట్టుమిట్టాడుతున్న దేశం ప్రపంచంలోనే అత్యధిక హెపటైటిస్ సి రోగులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని వెల్లడి దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది హెపటైటిస్ బి లేదా సి బారిన పడినట్లు అంచనా 6 లక్షల మందికి పైగా నకిలీ వైద్యులే ఈ దుస్థితికి కారణమని రిపోర్ట్ పంజాబ్ ఆసుపత్రిలో 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్లు వెల్లడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన బీబీసీ స్ట్రింగ్ ఆపరేషన్ Read full story
Wed 18:13 సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారని అంబేద్కర్ ఊహించి ఉండరు: మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు ఐప్యాక్‌పై జరుగుతున్న ఈడీ విచారణలో సీఎం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటున్నారన్న ఈడీ విచారణలో కలుగజేసుకోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు మమత చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని వ్యాఖ్య Read full story
Wed 18:10 కల్చరా?.. కామన్ సెన్స్ లోపమా?.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీపై ఫిర్యాదు! పక్కింటి భారతీయ కుటుంబం వల్ల నిద్ర కరువైందని అమెరికన్ ఆవేదన తెల్లవారుజాము 5 గంటలకే ముగ్గులు, కబుర్లతో ఇబ్బంది పెడుతున్నారని రెడిట్‌లో ఫిర్యాదు ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు ఇది సాంస్కృతిక అలవాటు కాదని, పౌర స్పృహ లేకపోవడమేనని కొందరి విమర్శ అసలు ఇది నిజమైన కథ కాకపోవచ్చని, కల్పితం కావచ్చని మరికొందరి అనుమానం Read full story
Wed 18:00 భారత్‌ను తాకితే 'డాట్ డాట్ డాట్'.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్! పహల్గాం ఉగ్రదాడికి ఏడాది జర్మనీ నుంచి పాక్‌కు హెచ్చరికలు జారీ చేసిన రాజ్‌నాథ్ భారత్ సైనిక శక్తి మరింత పెరిగిందని వ్యాఖ్య Read full story
Wed 17:52 ఇండోనేసియా హోటల్లో వస్తువులు తస్కరించిన భారతీయ టూరిస్టులు బాలిలోని గియన్యార్ ప్రాంతంలోని రిసార్టులో దిగిన నలుగురు భారతీయులు చెక్-అవుట్ అయ్యాక గదిలోని వస్తువులు కనిపించకపోవడంతో బ్యాగులు తనిఖీ చేసిన సిబ్బంది హెయిర్ డ్రైయర్, డోర్ మ్యాట్, టీవీ రిమోట్ బ్యాగులో గుర్తించిన హోటల్ సిబ్బంది Read full story
Wed 17:46 బెల్లంకొండ ఇంట పెళ్లి బాజాలు.. మెగాస్టార్‌కు పెళ్లి పత్రిక అందజేసిన సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అధికారికంగా మొదలైన వివాహ కార్యక్రమాలు తండ్రితో కలిసి చిరంజీవిని ఆహ్వానించిన శ్రీనివాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆహ్వాన ఫొటోలు Read full story