నాలుగు ఫ్లాట్ల వెల రూ.240 కోట్లు... ముంబైలో తపారియా కుటుంబ సభ్యుల భారీ కొనుగోలు
- 1చ.అడుగు ధర రూ. 1.2 లక్షలు
- ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద డీల్
- గతంలో పూనవాలా రూ.750 కోట్లతో అతిపెద్ద కొనుగోలు
గతంలో పెద్ద డీల్స్
- 2015లో పారిశ్రామిక వేత్త సైరస్ పూనవాలా రూ.750 కోట్లతో బ్రీచ్ క్యాండీ వద్ద ఓ ప్యాలెస్ కొన్నారు. ఇది దేశంలోనే అత్యధిక విలువైన వ్యక్తిగత కొనుగోలు.
- 2015లో జిందాల్ కుటుంబం రూ.160 కోట్లతో లోధా ఆల్టామౌంట్ నివాస ప్రాజెక్టులో 10,000 చదరపు అడుగులతో ఉన్న డూప్లెక్స్ ను కొనుగోలు చేశారు.
- 2015లోనే పత్ని కంప్యూటర్స్ యజమాని నెపియా సీ రోడ్డులో రన్ వాల్స్ రెసిడెన్స్ లో మూడు ఫ్లోర్లను కొనుగోలు చేశారు.