మరోసారి హావభావాలు ఒలకబోసిన ప్రియా ప్రకాశ్.. ఈ సారి లవ్ తుపాకీ.. నెటిజన్లు ఫిదా
- 'ఒరు అదార్ లవ్' మూవీలో ఆమె కనబరిచిన ఎక్స్ప్రెషన్స్కు నెటిజన్లు ఫిదా
- మొన్న కన్నుగీటుతూ అందరినీ తనవైపునకు తిప్పుకున్న అమ్మాయి
- ఇప్పుడు మరో వీడియో
ప్రియా హావభావాలు మరోసారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త టీజర్లో ఆమె తన రెండు వేళ్లను గన్గా చూపిస్తూ దానిలో ముద్దుని లోడ్ చేసి తన ప్రియుడి వైపు గురి పెట్టి పేల్చింది. దీంతో ఆ యువకుడు ఆ ముద్దు తన గుండెల్లో దిగిపోయినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మీరూ చూండి...