100 రోజుల పాటు 'బిగ్ బాస్ సీజన్ 2' .. కొనసాగుతోన్న కసరత్తు

10-02-2018 Sat 16:37 | Entertainment
  • 'బిగ్ బాస్' ఫస్టు సీజన్ కి మంచి రెస్పాన్స్ 
  • సీజన్ 2కి సన్నాహాలు 
  • 100 రోజులు కొనసాగించాలనే నిర్ణయం
'స్టార్ మా'లో ఆ మధ్య ప్రసారమైన 'బిగ్ బాస్ షో'కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. 70 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ఆ ఛానల్ రేటింగ్ ను అమాంతంగా పెంచేసింది. అప్పటి నుంచి 'బిగ్ బాస్' సీజన్ 2 కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫస్టు సీజన్ కి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకున్న ఛానల్ వారు, సీజన్ 2కు సన్నాహాలు చేస్తున్నారట. సీజన్ 2 కి కూడా ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. సీజన్ 2 .. 100 రోజుల పాటు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ విధంగా చేయడం వలన టీఆర్పీ రేటింగ్స్ మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారట. ఈ షోకి సంబంధించిన కసరత్తు చివరిదశకు చేరుకుందనీ .. జూన్ నుంచి ప్రసారం చేయాలనే ఆలోచనలో నిర్వాహకులు వున్నారని తెలుస్తోంది.        
ntr

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more