-
సభలో కాబట్టి మోదీ సేఫ్.. బయట మాట్లాడుంటేనా?: రేణుకా చౌదరి
- ఆధార్ వద్దని మోదీ పెద్ద ప్రసంగమే చేశారు
- ఇప్పుడు ఆధార్ తమ ఆలోచనేనని గొప్పగా చెప్పుకుంటున్నారు
- తనపై వ్యాఖ్యలు బయట చేసుంటే కేసునమోదై ఉండేది
-
'వందేమాతరం' పాడటం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- 'వందేమాతరం' సర్క్యులర్‌ను సవాలు చేసిన పిటిషన్ కొట్టివేత
- ఆదేశాలు కేవలం సలహా మాత్రమేనని, తప్పనిసరి కాదని చెప్పిన సుప్రీంకోర్టు
- ప్రభుత్వ సర్క్యులర్‌లో శిక్షార్హమైన చర్యలు లేవని స్పష్టం చేసిన ధర్మాసనం
- పరోక్ష ఒత్తిడి ఉంటుందన్న పిటిషనర్ వాదనలు ఊహాజనితమన్న కోర్టు
- దేశభక్తిని బలవంతం చేయలేరని వాదించిన సీనియర్ న్యాయవాది
-
భాగ్యనగరంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త
- మెట్రో, ఐసీ డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ
- పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ప్రయాణికులకు ఊరట
- ఆర్టీసీ బస్సులు ఉండగా పెట్రోల్ కష్టాలు దండుగ అంటూ ఆర్టీసీ ఎండీ ఆసక్తికర వ్యాఖ్య
-
ధూళిపాళ్ల కుమార్తె వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు
- పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహం
- నూతన జంటను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
- ఈ వేడుకకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- ఒకే వేదికపై సందడి చేసిన రేవంత్ రెడ్డి, నారా లోకేశ్
-
అమరావతి 'ఐకానిక్' టవర్లు రెడీ అవుతున్నాయి.. డయాగ్రిడ్ టెక్నాలజీతో అద్భుత నిర్మాణం: నారాయణ
- అమరావతిలో వేగం పుంజుకున్న ఐకానిక్ టవర్ల పనులు
- హెచ్‌ఓడీ టవర్-3 వద్ద 'కార్నర్ నోడ్' అమర్చే పనులను ప్రారంభించిన నారాయణ
- అమరావతి నిర్మాణానికి ప్రజల పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని వెల్లడి
-
బుమ్రాకు సంజనా ఫన్నీ వార్నింగ్.. 'ధురంధర్ 2' డైలాగ్‌తో ఆటపట్టించిన భార్య
- "జస్సీ.. ఇల్లు గుర్తురాలేదా?" అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్
- భర్త బాయ్స్ నైట్ ప్లాన్ గురించి ప్రస్తావిస్తూ సరదా వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో మీమ్ ఫెస్ట్‌గా మారిన ఈ డైలాగ్
- సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే సంభాషణ ఇది
-
అనుమతిలేదంటూ హర్మూజ్ దాటిన పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్
- యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ఇరాన్ నిబంధనలు
- షార్జా నుంచి కరాచీకి వెళుతున్న పాకిస్థాన్ కంటైనర్ నౌక
- అనుమతి లేదంటూ నౌకను నిలిపివేసిన ఇరాన్
- ధృవీకరించిన కాబుల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం
-
రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
- 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్‌చరణ్
- కంటి సమీపంలో చిన్న గాయం
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
-
40 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. రేవంత్ పై ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా
- కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి జీవన్ రెడ్డి రాజీనామా
- గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానన్న జీవన్ రెడ్డి
- రాహుల్ విధానాలకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపాటు
- తమను ఇబ్బంది పెట్టిన వారికి పెద్దపీట వేస్తున్నారని విమర్శ
- ఇకపై తన పోరాటం రేవంత్ విధానాలపైనే అని వెల్లడి
-
ప్రపంచకప్ విజయం తర్వాత.. సింగపూర్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్
- టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత సింగపూర్‌లో గంభీర్
- భార్యాపిల్లలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న హెడ్ కోచ్
- ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచకప్ గెలిచిన అరుదైన ఘనత